¡Sorpréndeme!

Telangana : Gandhi Bhavan లో ఉగాది వేడుకలు .. పాల్గొన్న Revanth Reddy | Oneindia Telugu

2022-04-03 6 Dailymotion

TPCC cheif revanth reddy participates in ugadi celebrations
#revanthreddy
#tpcc
#congress
#telangana
#hyderabad
#ugadi2022

ఈ ఏడాది గ్రహస్థితుల ప్రకారం శని రాజుగా ఉన్నాడని, దీంతో రాష్ట్రంలో పంటలు సంతృప్తిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని జ్యోతిష పండితుడు చిలుకూరి శ్రీనివాసమూర్తి చెప్పారు. శుభకృత్‌ నామ ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో వేడుకలు నిర్వహించారు.